Sunday, August 23, 2009

పరిచయం

తెలుగు బ్లాగులను చదువుతూ ఉన్నప్పుడల్లా నాకు కూడా ఒక బ్లాగ్ మొదలుపెట్టి నా అనుభవాలను పంచుకోవాలని అనిపించేది.. నా స్నేహితుని (హరేకృష్ణ ) స్ఫూర్తితో ఈ బ్లాగ్ ను మొదలు పెట్టాను..అందరి సహాయ సహకారాలను ఆశిస్తున్నాను..ధన్య వాదములు ..

4 comments:

  1. టచ్ చేసావ్ ..నా Support ఎప్పుడూ నీకు వుంటుంది నువ్వు ఇంకా మంచి మంచి పొస్ట్ లు రాసి ప్రజలలు ఎంజొయ్ చెయాలని ఆశిస్తున్నా..keep going

    ReplyDelete
  2. నీ రెండవ పొస్ట్ తొందరగా రాయాలని కోరుకొంటున్నా

    ReplyDelete
  3. ప్రభాకర్,
    IITians మనోభావాలు దెబ్బ తీసేలా రాయను. కాని, నా మనో భావాలని దెబ్బతీసిన IITians గురించి మత్రం రాయాలని ఉంది.

    ReplyDelete